
........ భావోద్వేగాల తాకిడినిఆశల సవ్వడినిఆలోచనల అల్లరినిఅనురాగాల అల్లికనివెన్నెల ఊసులనివెచ్చని ఊహలనిగాఢమైన బంధాన్నినిగూఢమైన భావాన్నిగుండెల్లో బాధనిగొంతు దాటని గాధలనినిరంతారాగ్ని జ్వాలనిచిన్నారి ఆటనిమనసైన నవ్వునిపరిమళించే ప్రేమనిప్రియమైన భాషలో విశాఖ సముద్ర తీరం నుంచివినిపిస్తుంటా.............. భాగ్య శ్రీ ✍️[email protected]