Radaradio
ラジオポッドキャストSports
TGV Telugu - ポッドキャスト
Podcast

TGV Telugu

Naveen Samala
education
0 Plays

ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్‌లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను కవర్ చేయడం పైన ముందుగా దృష్టి పెట్టటం జరిగింది. ది గైడింగ్ వాయిస్ యొక్క ఆంగ్ల వెర్షన్ 130 కంటే ఎక్కువ దేశాల్లో అనుసరించబడుతోంది. అదే సమయంలో, భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా కంటెంట్‌ను అందించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆసక్తిని చూసి తెలుగు లో మొదలు పెట్టారు. ఇలాంటి కంటెంట్‌ని ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలనేది కూడా ప్రణాళిక లో భాగం. TGV యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం పుస్తక రూపంలో అమెజాన్ లో లభిస్తుంది

Kindle:

https://amzn.eu/d/cKTKtyC

Paperback:

https://amzn.eu/d/4Y1HAXj

The Guiding Voice (TGV) Telugu

最新のエピソード

Comments & Reviews0

Write a Comment

Notice: Radaradioはラジオ局の公式メディアストリームを共有しています。音楽ファイルはホストしていません。

DMCA - Our site operates as a 'Hosting Provider' under the Digital Millennium Copyright Act (DMCA). Content is added by users. If you believe there is a copyright infringement, please contact us through our 'Contact' page under the 'Notice and Takedown' principle. The necessary review will be conducted within 48 hours.

Radaradio

世界中の何千ものライブラジオ局を聴きましょう。

リンク

• すべてのラジオ
• ポッドキャスト
• Sports
• + ラジオを追加
• お問い合わせ
• Radaradioについて
• Radaradio パートナー
• Blog

法的情報

• プライバシーポリシー
• 利用規約
• DMCA

モバイルアプリをダウンロード

Androidアプリで、何千ものラジオをポケットに入れて持ち運びましょう。

Get it on Google PlayDownload on the App Store

Sponsors

• Radaradio
→ Become a Sponsor

© 2026 Radaradio. All rights reserved.

SitemapIndexing