జీవితంలో టైమ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో మనకి బాగా తెలుసు,అయితే మనం పట్టించుకోని విషయం ఏంటంటే.. అదే టైమ్ ని దేవుడు మనకు ప్రాణంగా ఇచ్చాడు. మన ప్రాణానికి టైమ్ కి చాలా లింక్ ఉంది. దేవుడు మనకిచ్చిన టైమ్ నిజంగా కలర్ ఫుల్. 👍